ఎల్లారెడ్డిపేట మండలంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి శ్రేణులు పాలాభిషేకం చేశారు. గురువారం బిజెపి ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజలకు జీఎస్టీని తగ్గించి దసరా దీపావళి మోదీ కానుక ఇచ్చాడన్నారుబిజెపి మండల రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు. రైతులకు మహిళలకు యువతకు దేశంలోని అనేక వర్గాల ప్రజలకు తక్కువ ధరకు నిత్యవసర సరుకులు అందించాలని ఉద్దేశంతో జిఎస్టిని తగ్గించి భారత దేశ చరిత్రలో సంస్కరణలు తెచ్చిన ప్రధాని మోడీకి ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ కి భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి. ప్రధాన కార్యదర్శులు దాసరి గణేష్ నంది నరేష్ పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి . జిల్లా అధికార ప్రతినిధి బంధారపు లక్ష్మారెడ్డి మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ మండల కార్యదర్శి చింతల లహరి జూనకంటి తేజశ్రీ, ప్రమీల మాలోత్ కిరణ్ నాయక్ సింగర్ వేణి కృష్ణ కమ్మరి ఆంజనేయులు వంగల రాజు ప్రదీప్ రెడ్డి మరవెని రంజిత్ కుమార్ బాల్రెడ్డి గాల్ రెడ్డి పారుపల్లి సంజీవరెడ్డి చరణ్ గొల్లపల్లి భాస్కర్ రెడ్డి బిజెపి పార్టీ నాయకులు ఉన్నారు





