21 Viewsరాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని- మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనికి చేశారు. సిద్దిపేట్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. మెడికల్ ఆఫీసర్ అరెపల్లి లో ఫీల్డ్ విసిట్ లో ఉన్నట్లు సిబ్బంది తెలపగా వీడియో […]
పాములపర్తి పాఠశాలలో విద్యార్థుల మాక్ పార్లమెంట్
36 Viewsపాములపర్తి పాఠశాలలో విద్యార్థుల మాక్ పార్లమెంట్ సిద్దిపేట్ మర్కుక్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాములపర్తిలో బుధవారం విద్యార్థులతో మాక్ పార్లమెంటును నిర్వహించారు.విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు ,పార్లమెంటరీ విధానాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో స్పీకర్ గా కావ్యశ్రీ ,ప్రధానమంత్రిగా శ్వేత,విద్యాశాఖ మంత్రిగా అర్చన ,ఆర్థిక మంత్రిగా వైష్ణవి ,ప్రతిపక్ష నేతగా మనోహర్ పాత్రలు పోషించారు. ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకి అధికారపక్షం నేతలు దాటిగా సమాధానాలు […]
ఏప్రిల్ 1 నుండి ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్ గరీమ అగ్రవాల్.
58 Views ఏప్రిల్ 1 నుంచి మన ఇసుక వాహనంతో సరఫరా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇబ్బందులు రావద్దు ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడి. ఎస్పీ మహేష్ బి గితే, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు,ఎస్ హెచ్ ఓలతో కలిసి ఐడీఓసీలో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వచ్చే నెల (ఏప్రిల్) ఒకటో […]
అంతర్జాతీయ మహాకాల సదస్సుకు ఎంపికైన దామరకుంట ఉపాధ్యాయులు వై. చిన్న బ్రహ్మయ్య
21 Viewsఅంతర్జాతీయ మహాకాల సదస్సుకు ఎంపికైన దామరకుంట ఉపాధ్యాయులు వై. చిన్న బ్రహ్మయ్య సిద్దిపేట జిల్లా మర్కూక్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామరకుంట స్కూల్ అసిస్టెంట్ భౌతికశాస్త్రం ఉపాధ్యాయులు గా సేవలందిస్తున్న వై చిన్న బ్రహ్మయ్య ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని అందుకున్నారు .భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో మహాకాల ది మాస్టర్ ఆఫ్ […]
ట్విన్నింగ్ స్కూల్ విజిట్‌తో విద్యలో కొత్త దిశగా అడుగులు – మండల విద్యాధికారి వెంకటరాములు..
31 Viewsట్విన్నింగ్ స్కూల్ విజిట్‌తో విద్యలో కొత్త దిశగా అడుగులు – మండల విద్యాధికారి వెంకటరాములు.. మర్కుక్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 మర్కుక్ మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అంగడి కిష్టాపూర్ పాఠశాల విద్యార్థులు అతిథి గా మర్కుక్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ ఆతిథ్య పాఠశాలుగా ట్విన్నింగ్ స్కూల్ కార్యక్రమంలో భాగంగా గురువారం సందర్శించి అక్కడి విద్యా విధానాలు, బోధన పద్ధతులు, పాఠశాల నిర్వహణ గురించి […]
సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్.
57 Views సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ – శ్రీ విద్యా దంపతులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ – శ్రీ విద్యా దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.వేకువ జామున స్వామివారి ఆలయానికి సతీ సమేతంగా చేరుకున్న సంగీతం శ్రీనివాస్ ఆలయంలో నిర్వహిస్తున్న స్వామివారి కళ్యాణ […]
సేవా ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఐ దామోదర్.
120 Viewsసేవా ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఐ దామోదర్. కీర్తి శేషులు తాండా మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం చలివేంద్రం పప్రారంభం మర్కుక్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం సామాజిక కార్యకర్త, సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాండ బాలకృష్ణ గౌడ్, ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎస్ ఐ దామోదర్, ఫ్లాష్ ఫ్రేమ్ బృందం తో రిబ్బన్ కట్ చేసి […]
వర్మీ కంపోస్టు తేనెటీగల పెంపకం ఆగ్రో ఫారెస్ట్రీ పంటలపై అవగాహన-రైన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ పథకం కింద రైతులకి శిక్షణ కార్యక్రమం.
142 Viewsరైన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ పథకం కింద రైతులకి శిక్షణ కార్యక్రమం. మర్కుక్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 మర్కుక్ లో రైన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ పథకం కింద రైతులకి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో వర్మీ కంపోస్టు తేనెటీగల పెంపకం ఆగ్రో ఫారెస్ట్రీ పంటలపై అవగాహన కల్పించడం జరిగింది. రైతులు ఈ కార్యక్రమం పై సంతృప్తి వ్యక్తం చేస్తూ సూచించిన పద్ధతులు అమలు చేయడానికి ఆసక్తి చూపించడం జరిగింది. […]
పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి.
23 Views పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలి. — బీఎస్పీ మండల అధ్యక్షులు గజ్జెల ప్రశాంత్ వీర్నపల్లి మండలంలో కురిసిన ఆకాల రాళ్ళ వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని బహుజన సమాజ్ పార్టీ వీర్నపల్లి మండల అధ్యక్షులు గజ్జెల ప్రశాంత్ ప్రభుత్వాన్ని కోరారు.ఒక వైపు యాసంగి సీజన్ లో నీళ్ల కొరతతో సతమతమవుతున్న తరుణంలో ఇటీవల కురిసిన రాళ్ళ వర్షానికి రైతులకు అధిక నష్టం జరిగింది.అని అన్నారు.తక్షణమే ప్రభుత్వం క్షేత్ర […]
అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం..
20 Viewsసిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం, అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం సిద్దిపేట్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా గురువారం సిద్దిపేట మోడ్రన్ బస్ స్టాండ్ వద్ద వాహనదారులకు ప్రయాణికులకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్.ఐ గోపాల్ రెడ్డి, ఎస్.ఐ ఉమేష్ మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]










