ఆధ్యాత్మికం

హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

17 Views

శ్రీ రామాంజనేయ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎడ్ల అంగడి ప్రాంతంలో తేదీ 19-04-2026 ఆదివారం రోజున సాయంత్రం 5 గంటలకు నిర్వహించ తలపెట్టిన హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ రామాంజనేయ హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు,సభ్యులు కోరుతున్నారు.ఇట్టి సమ్మేళన కార్యక్రమంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం,చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డిపేట, రాగట్లపల్లి,నారాయణపూర్,బండలింగంపల్లి,సింగారం,దుమాల, అక్కపల్లి,గ్రామాల హిందూ బంధువులతో పాటు మండల హిందూ బంధువులంతా ఇట్టి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *