ప్రాంతీయం

రాజ్యం గారి సత్తెమ్మ,కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..

119 Views

మార్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీ కి చెందిన, రాజ్యం గారి సత్తెమ్మ, నిరుపేద కుటుంబానికి చెందింది. గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేక నిన్న సాయంత్రం 5 గంటలకు మరణించడం జరిగింది.. ఈ విషయం తెలుసుకున్న పాములపర్తి గ్రామ సర్పంచ్ భవాని, బాలకిషన్, వారి కుటుంబసభ్యులకు, ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *