ఆధ్యాత్మికం

శరవేగంగా ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు

108 Views

 

-శరవేగంగా ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణ పనులు

-గొల్లపల్లి గౌడ సంఘం కృషితో

-స్లాబ్ లెవెల్ పూర్తి

TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గౌడ సంగం ఆధ్వర్యంలో చేపట్టిన ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణo లో భాగంగా నూతనంగా చేపట్టిన పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి.బుధవారం స్లాబ్ నిర్మాణ పనులను ఆలయ నిర్మాణ కమిటీ,గౌడ సంఘం కమిటీ,సర్పంచ్,సంఘ సభ్యుల సమక్షంలో ఆలయ అర్చకులు నాగుల ఎల్లమ్మ ఆలయంలో పూజ కార్యక్రమం నిర్వహించి స్లాబ్ నిర్మాణ పనులు ప్రారంభింపజేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *