

Related Articles
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు
146 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* *ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు* *పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS-2023 అమలు* గోదావరిఖని లోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు రామగుండంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను పరిశీలించి పరీక్షలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు సిబ్బందికి పటిష్టమైన […]
రోడ్డు మంజూరుకొరకు కేంద్రహోంమంత్రికి వినతిపత్రం…
148 Viewsముస్తాబాద్, జూలై 8 (24/7న్యూస్ ప్రతినిధి): కేంద్రం హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ ను మండల అధ్యక్షులు మేర్గుఅంజగౌడ్ ఆధ్వర్యంలో కలిసిన చికోడు గ్రామస్తులు. చీకోడు గ్రామంమీదుగా రేకులకుంట మల్లికార్జున స్వామి దేవాలయంవరకు రోడ్డుగుంతలతో కూడిన మట్టిరోడ్డు ఉండడంచేత భక్తులకు అసౌకర్యంగా ఉందన్నందున తారురోడ్డు మంజూరు జారీ చేయాలని మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధ నరేష్, కోటగిరి దేవేందర్, గన్నాల రమేష్ […]
గౌరవ సరఫరాల శాఖ కమిషనర్ కలిసిన రామగుండం సిపి
132 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ ఐపిఎస్., ని మర్యాద పూర్వకంగా కలిసిన రామగుండం పోలీస్ కమీషనర్ * మంచిర్యాల జిల్లాలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం లో సమీక్షా సమావేశంకి వచ్చిన *డి.ఎస్. చౌహాన్ ఐపిఎస్., అడిషనల్ డీజీపీ పౌర సరఫరాల కమిషనర్ మరియు తెలంగాణ ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ* ని రామగుండం పోలీస్ కమీషనర్ […]

సాధింపు చర్యలతో మండల ప్రజలను ఇటు వాహనదారులను అంధకారంలోకి నెట్టేశారు. ఇటీవల ఏప్రిల్14న అంబేద్కర్ జయంతి రోజున మహనీయుని విగ్రహాన్ని అందంగా పూలతో అలంకరించి పూలమాలువేసి ఘనంగా వేడుకలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ఆ మహానేత గురించి పలు నాయకులు, అధికారులు వర్ణనా తీరంగ ప్రసంగించారు. ఆ మహానీయుడు కారు చీకట్లో ఉన్నాడని ఏ నాయకుడు ,ఏ అధికారి గ్రహించిన పాపాన పోలేదు.
మండలంలో కొన్నిచోట్ల పట్టపగలు లైట్లు వెలుగుతూ విద్యుత్ వృధాకాగా బల్బు అప్పటికే వెలుగుతున్న బల్బువిద్యుత్ వేడికి ఇటు భానుని వేడికి పాడైపోతాయని తెలిసినప్పటికీ ఆపట్టింపు లేకపోలేదు. ఇటీవల చిరు వ్యాపారస్తులతో మొదలులుకొని మిగతా వ్యాపారస్తుల మీద చర్యలు తీసుకున్నప్పటికీ అపారమైన విద్యావంతుడు, సంఘ సంస్కర్త, ఆర్థికవేత్త మరియు న్యాయ కోవిదుడు ఆయన, భారత సమాజంలో బహుజనులు అట్టడుగువర్గాల హక్కులకోసం పోరాడి, ప్రజాస్వామ్య విలువలతో కూడిన రాజ్యాంగాన్ని అందించిన మహాగొప్ప మహనీయుడు విగ్రహాం ముందు ఏళ్లుగడిచిన వెళ్తురురాని లైట్లపోలు.. సూర్యాస్తమయానికి చీకట్లో ఉండడం ఏంటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మండలంలో ప్రధాన రహదారి పొడవునా డివైడర్ వై ఇదివరకే లైట్ల కొరకే వేసిన మెటల్ పోళ్లకు లైట్లు సరిచేసి పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

