12 Viewsరోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ సిద్దిపేట్ జిల్లా, జనవరి 30, తెలుగు న్యూస్ 24/7 రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ నిర్వహించిన సోషల్ మీడియా వీడియోల పోటీ విజేతలను శుక్రవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ప్రకటించారు.కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు, పోటీలో పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను […]
నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్ రష్మీ పెరుమాళ్,
27 Viewsనామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన.. కమిషనర్ రష్మీ పెరుమాళ్, సిద్దిపేట జిల్లా, జనవరి 30, తెలుగు న్యూస్ 24/7 మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా చూడటంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ నేడు దుబ్బక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి, ఎన్నికల అధికారులతో చర్చించారు.నామినేషన్ల కేంద్రం వద్ద మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును […]
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం- ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
34 Viewsమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం- ఎమ్మెల్సీ మల్క కొమురయ్య . మంచిర్యాల జిల్లా. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్ల బీజేపీ అభ్యర్థులు మరియు బీజేపీ శ్రేణులతో కలిసి మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య , బీజేపీ జాతీయ నాయకులు ప్రేమేందర్ రెడ్డి , బీజేపీ […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
20 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత సిద్దిపేట జిల్లా, మర్కుక్, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన కోట ఐలయ్య, అనారోగ్యంతో మరణించడంజరిగింది.విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ పాండు గౌడ్,సర్పంచ్ దుబ్బాసిభవాని,బాలకిషన్,మండల బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకలకనకయ్యముదిరాజ్,ఉప సర్పంచ్ జట్టు సుధాకర్, శుక్రవారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయంఅందజేశారు. సీనియర్ నాయకులు బేతి నరేందర్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్, ఎడెల్లి మల్లేష్,మేకచెవుల కర్ణాకర్,వార్డు […]
నామినేషన్ ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
12 Viewsనామినేషన్ ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,జనవరి 29, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని పాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ […]
ఉపకార వేతనాల కొరకు షెడ్యూల్డ్ కులముల విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి.జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య
12 Viewsఉపకార వేతనాల కొరకు షెడ్యూల్డ్ కులముల విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి.జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య మంచిర్యాల జిల్లా ,జనవరి 29, 2026: జిల్లాలో 5వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న షెడ్యూల్డ్ కులముల విద్యార్థులకు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కొరకు వివరాలు నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య అన్నారు. జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ […]
మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష
21 Viewsమద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష మద్యం సేవించి వాహనాన్ని నడిపిన 04 నలుగురికి 40,000/- జరిమానా డ్రైవింగ్ లైసెన్స్ లేని నాలుగరు వ్యక్తులకు ఒక్కొక్కరికి 5,000/- చొప్పున 20,000/- జరిమాన. మద్యం సేవించి వాహనాలు నడపవద్దు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు సిద్దిపేట జిల్లా,జనవరి 29, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో […]
నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్.
104 Viewsపాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్. సిద్దిపేట జిల్లా,జనవరి 29, తెలుగు న్యూస్ 24/7 రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేర్యాల పట్టణంలోని పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ఓల్డ్ సీ హెచ్ సీ) లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఈరోజు సందర్శించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకమైన వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులనకు సూచించారు.నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన […]
రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు కుమారుడు
44 Viewsరోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు కుమారుడు -పరామర్శించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య హైదరాబాద్, జనవరి 29: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నాగోల్ రాక్ టౌన్ కాలనీలోని పవన్ సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా నాయకుడు సామ్రాట్ గుప్తా కుమారుడు తర్షిత్ తేజ,ను ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య,గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన తర్షిత్ తేజ ఆరోగ్య […]










