ప్రాంతీయం

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ…. 

13 Views
ముస్తాబాద్, ఆగస్టు 21 (24/7న్యూస్ ప్రతినిధి):   గ్రామంలో ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ బైతి దుర్గమ్మ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులవల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నిత్యావసర వస్తువుల పంపిణీ మరింత పారదర్శకంగా, సులభంగా డిజిటల్ విధానం ద్వారా ప్రజలకు సేవలు వేగంగా అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సౌజన్య, జీపీవో రాజేందర్, వార్డు సభ్యులు, రేషన్ డీలర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *