14 Views*బీజేపీ తోనే మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి సాధ్యం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు* మంచిర్యాల జిల్లా. *మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు మంచిర్యాల పట్టణం 59 మరియు 47 డివిజన్ లలో ఇంటి ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.* ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి బీజేపీ పార్టీ తోనే సాధ్యం అని అన్నారు. కార్పొరేషన్ లో బీజేపీ […]
మంచిర్యాల జిల్లా పెయింటింగ్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మంచర్ల సదానందం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
19 Viewsమంచిర్యాల జిల్లా పెయింటింగ్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మంచర్ల సదానందం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. మంచిర్యాల జిల్లా. నేడు మంచిర్యాల జిల్లా పెయింటింగ్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మంచర్ల సదానందం ఐబి చౌరస్తాలో ఉన్నటువంటి జిల్లా కార్మిక సంఘం77వ గణతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఎగరవేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి రఫీ, కోశాధికారి ఎండి సాదిక్, ఆర్గనైజర్ దేవా మండల్, కార్యవర్గ సభ్యులు ఎండి […]
భీమారంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
40 Viewsభీమారంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం భీమవరం మండలం. భీమారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా భీమారం మండల కేంద్రం బీజేపీ పార్టీ ఆద్వర్యంలో మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ జాతీయ జెండా ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శులు మాడెం శ్రీనివాస్, వేల్పుల రాజేష్ యాదవ్, ఉపాధ్యక్షులు కొమ్ము దుషాంత్ యాదవ్, సెగ్గెం మల్లేష్, కార్యదర్శి ఆకుదారి శెంకర్,బూత్ అధ్యక్షులు ఆవిడపు సురేష్, గాలిపెల్లి నాగభూషణం,కామెర జెనార్దన్, శెక్తికేంద్రం ఇన్చార్జి […]
మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
17 Viewsమంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు. మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. మంచిర్యాల నియోజకవర్గం. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు,యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు.
పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
16 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.* *పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.* *నిరంతరం చట్టబద్ధంగా, నిబద్ధతతో, ధైర్యంగా, క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలి.* ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జాతీయ […]
రాక్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ నూతన పాలకవర్గానికి ఘన సన్మానం
126 Viewsరాక్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ నూతన పాలకవర్గానికి ఘన సన్మానం సిద్దిపేట జిల్లా, జనవరి 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా రాక్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని రాక్ స్టార్ యూత్ అధ్యక్షులు చెప్యాల రాజు జాతీయ జెండాని ఆవిష్కరించారు.అనంతరం రాక్ స్టార్ యూత్ సభ్యులు పదవ తరగతి, 9వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు ఓఆర్ఎస్,పరీక్ష ప్యాడ్లు,పెన్నులు […]
జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు
131 Viewsజాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు సిద్దిపేట జిల్లా, జనవరి 26, తెలుగు న్యూస్ 24/7 సామాజిక సేవ,మహిళా చైతన్య కార్యక్రమాలకు గుర్తింపుగా సిద్దిపేటకు చెందిన గాడిపల్లి అరుణారెడ్డికి తెలుగు వెలుగు జాతీయ నంది పురస్కారం దక్కడంతో సోమవారం మాజీ మంత్రి హరీష్ రావు ఆమెను అభినందించారు.జాతీయ గుర్తింపు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శాలువా కప్పి సన్మానించారు.ఇదే స్ఫూర్తితో మరిన్ని మంచి సామాజిక కార్యక్రమాలు చేయాలని సూచించారు.భవిష్యత్తులో మరిన్ని […]
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్రదినోత్సవ వేడుకలు
116 Viewsకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్రదినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా, జనవరి 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బెజ్జంకి మండల శాఖ ఆధ్వర్యంలో 77 వ గణతంత్రదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశాన్ని సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రంగా ఆవిష్కరించిన ఈ పవిత్ర రోజున, రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి […]
ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి
72 Views77 వ గణతంత్ర దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి సిద్దిపేట జిల్లా, జనవరి 26, తెలుగు న్యూస్ 24/7,77 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి కె. హైమావతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
టీడబ్ల్యూజేఎఫ్ – హెచ్-2843 ఫెడరేషన్ నగర అధ్యక్షుడిని పరామర్శించిన జిల్లా నాయకత్వం
43 Viewsటీడబ్ల్యూజేఎఫ్ – హెచ్-2843 ఫెడరేషన్ నగర అధ్యక్షుడిని పరామర్శించిన జిల్లా నాయకత్వం నేలకొండపల్లి, జనవరి 25, తెలుగు న్యూస్ 24/7 విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన ఖమ్మం పట్టణ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ – హెచ్ -2843) పట్టణ అధ్యక్షుడు గంటెల కుమార్‌ను టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా బృందంకలిసిపరామర్శించింది.నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంలో నివాసానికి చేరుకునే సమయంలో రహదారి మరమ్మతుల కారణంగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో ఆయనకు ప్రమాదం జరిగింది. స్థానికులు […]










