80 Views
ముస్తాబాద్, ఆగస్టు 12 (24/7న్యూస్ ప్రతినిధి): తెర్లుమద్ది X రోడ్డు నుంచి ఇబ్రహీంపూర్ వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారిపై ప్రమాదకర మలుపులు ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని సర్పంచ్ బైతి దుర్గమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రహదారి భద్రత దృష్ట్యా స్పీడ్ బ్రేకర్లు, సేఫ్టీ బోర్డులు, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని కోరారు. సర్పంచ్ విజ్ఞప్తికి స్పందించిన కలెక్టర్

14 లక్షలు మంజూరు చేశారు. నిధులు మంజూరు చేసిన కలెక్టర్, ఆర్‌అండ్‌బీ అధికారులకు గ్రామప్రజలు, పంచాయతీ పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపారు.
No Slide Found In Slider.
Poll not found