Breaking News

రోడ్డు భద్రత పై ఆర్టీఏ అధికారుల అవగాహన సదస్సు

14 Views

రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

రవాణా శాఖ ఆధ్వర్యంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సదస్సు నిర్వాహన

TS తెలుగు 24/7 న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోనీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో తేదీ 12/08/26 బుధవారం రోజున ఉదయం 10 గంటలకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని జిల్లా రవాణా శాఖ అధికారి డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.ఇట్టి అవగాహన సదస్సులో రోడ్డు భద్రతా నియమాల పట్ల విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించనున్నారు.కావున ఇట్టి అవగాహన సదస్సును విజయవంతం చేయాలని రవాణా శాఖ అధికారులు కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *