16 Viewsఈ నెల 19వ తేదీన ప్రజావాణి రద్దు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,జనవరి 18, 2026: మున్సిపల్ ఎన్నికలు- 2026 పనులు, పలువురు రాష్ట్ర మంత్రుల పర్యటన దృష్ట్యా ఈ నెల 19వ తేదీ సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి […]
రోడ్డు నిబంధనలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరాలి: సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను
52 Views రోడ్డు నిబంధనలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరాలి: సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ (అరైవ్ అలైవ్ ) కార్యక్రమంలో భాగంగా ఆదివారం నారాయణరావుపేట మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను,సిద్దిపేట రూరల్ ఎస్ఐ రాజేష్, ఈ కార్యక్రమంలో పాల్గొని వాహనదారులకు […]
ప్రతాపరుద్ర సింగరాయ జాతరలో అపశ్రుతి
75 Viewsప్రతాపరుద్ర సింగరాయ జాతరలో అపశ్రుతి సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందినబొందిలి శివసాయి వయస్సు 15 సంవత్సరాలు 9వ తరగతి చదువుతున్నాడు.సింగరాయజాతరలో స్నానంచేస్తుండగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో నీటిలోపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులువెంటనే అంబులెన్స్‌లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికితరలించారు. మార్గమధ్య లోనే మృతి చెందినట్లువైద్యులు ధృవీకరించారు. కళ్లముందే కుమారుడి ప్రాణాలు కోల్పోవడంతో తల్లి సోనీ, తండ్రి నర్సింగ్ కన్నీరుమున్నీరవుతున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ పేరుతో ఉన్న ఈ నకిలీ ఖాతాను ఎవరూ నమ్మవద్దు
70 Viewsసిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాల్, ఐపిఎస్ పేరుతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్బుక్లో ఒక నకిలీ ఖాతాను (ఫేక్ అకౌంట్) సృష్టించినట్లు మా దృష్టికి వచ్చింది. సిద్దిపేట పోలీస్ కమిషనర్ పేరుతో ఉన్న ఈ నకిలీ ఖాతాను ఎవరూ నమ్మవద్దు సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాల్, ఐపిఎస్ పేరుతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్బుక్లో ఒక నకిలీ […]
చుంచనకోటలో ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న జాతర
251 Viewsచుంచనకోటలో ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న జాతర సిద్దిపేట జిల్లా,చేర్యాల, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామంలో గుట్టపై వెలిసినటువంటి శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర సంక్రాంతికి ప్రారంభమై ఉగాది వరకు జరుగుతుంది.ఈ సందర్భంగా ఒగ్గు పూజారులు మల్లన్నకు మయిళలు తీసి దిష్టికంబాలు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొర్రె శ్రీనివాస్, పాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్తులు ఒగ్గు పూజారులు పాల్గొన్నారు
స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల 1,13,06,627 చెక్కును సబ్యులకు పంపిణీ
36 Viewsమున్సిపల్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల 1,13,06,627 చెక్కును సబ్యులకు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్, తెలుగు న్యూస్ 24/7 హుస్నాబాద్ పట్టణంలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపం లో 4,5,6,7,20 వార్డుల ఇందిరా మహిళా శక్తి చీరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, గ్రంధాలయ చైర్మన్ కే లింగమూర్తి, […]
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ
70 Viewsహుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో 1,10,11,12,13 ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో 1,10,11,12,13 ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ […]
ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ
52 Viewsహుస్నాబాద్ పట్టణంలోని స్వర్ణకారుల సంఘ భవనంలో 8,9,18,17,19 వార్డుల ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 హుస్నాబాద్ పట్టణంలోని స్వర్ణకారుల సంఘ భవనంలో 8,9,18,17,19 వార్డుల ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ […]
నమస్తే స్టాచ్యు ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్,
53 Viewsహుస్నాబాద్ మున్సిపాలిటీ ప్రారంభం లో నమస్తే స్టాచ్యు ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట నుండి హుస్నాబాద్ మున్సిపాలిటీ ప్రారంభం లో నమస్తే స్టాచ్యు ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్,ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హైమవతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి,ఆర్డీవో రామ్మూర్తి,మున్సిపల్ కమిషనర్ మల్లిఖార్జున్ ఇతర ముఖ్య నేతలు, అధికారులు.అనంతరం హుస్నాబాద్ జాతీయ […]
సింగరాయ లక్ష్మీ నరసింహ స్వామి జాతర విచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
135 Viewsసిద్దిపేట కోహెడ మండలం లోని శ్రీశ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహ స్వామి జాతర విచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి వారి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నుండి సింగరాయడు పేరు మీద ఈ సింగరాయుని జాతర జరుగుతుంది.ఈ ప్రాంత ప్రజలకి సింగరాయుని జాతర విశ్వాసం మోయ తుమ్మెద వాగులో స్నానం […]










