ప్రాంతీయం

వృద్ధాశ్రమానికి మోటార్ సెట్ వితరణ

5 Views

వేములవాడ లోని ఓ వృద్ధాశ్రమానికి మోటార్ పంపు సెట్ వితరణ చేసిన మహమ్మద్ లాల

TS తెలుగు న్యూస్ 24/7:  తెలంగాణ ప్రొటక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ సెక్రెటరీ లాల్ మొహమ్మద్ లాలా రాజన్న సిరిసిల్ల జిల్లా యువచైతన్య దీపం ఫౌండేషన్ ద్వారా వేములవాడ మున్సిపల్ లోని 15వ వార్డ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిరాశ్రయుల వృద్ధాశ్రమంలో సంపు మోటర్ లేక ఇబ్బంది కలుగుతుంది అని తెలుసుకొని లాల్ మొహమ్మద్ సుమారు ఎనిమిది వేల విలువచేసే మోటారు పంపు సెట్ కొని ఆశ్రమానికి వితరణ ఇవ్వడం జరిగింది.సంస్థ వ్యవస్థాపకులు శేఖర్ సేనాపతికి ప్రత్యక్షంగా అందజేయడంతో మొహమ్మద్ లాల కు శేఖర్ధ సేనాపతి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంలో శేఖర్ సేనాపతి తో ఫౌండేషన్ కోనరావుపేట మం” అధ్యక్షులు,టీం సభ్యులు అక్కునూరి గణేష్ గుణ శ్రీకర్ తదితరులు కలరు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *