ప్రాంతీయం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో SIR ప్రోగ్రాం ప్రోగ్రెస్ పై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రత్యేక రివ్యూ

18 Views

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో SIR ప్రోగ్రాం ప్రోగ్రెస్ పై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రత్యేక రివ్యూ:

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం యొక్క పురోగతి గురించి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, TPCC సభ్యులు నూకల రమేష్ తో కలిసి పర్యవేక్షించడం జరిగింది.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఓటర్ల సవరణకు సమయం దగ్గర పడుతున్నOదున ప్రతి ఒక్కరు మరింత ఉత్సాహంతో పని చేసి కార్పొరేషన్ పరిధిలో 100% ఓటర్ల సవరణ పూర్తయ్యేలా కృషి చెయ్యాలని BLO లకు ఎన్యూమరేటర్లకు మేయర్ సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు స్థానిక BLO లు,BLA లు,స్థానిక కార్పొరేటర్లు,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *