ప్రాంతీయం

పిట్ల మదారి 450 గడ్డివాము కట్టలు దహనం.. రైతుకు 40 వేలు నష్టం..

164 Views

సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి విలేజ్, బావుల కాడ కెసిఆర్ కాలనీలో, పిట్ల మదారి, 450, గడ్డివాము కట్టలు దహనం గజ్వేల్ నుంచి  ఫైర్ ఇంజన్ వచ్చేవరకు  450 గడ్డివాము కట్టలు కాలిపోయి బూడిదయ్యాయి , రైతుకు పిట్ల మదారి 40,000 నష్టం, ప్రభుత్వం సహకరించి, రైతును ఆదుకోవాలని కుటుంబ సభ్యులు పిట్ల సాయికిరణ్, కోరారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *