104 Views
సీఎం నిధి చెక్కులు అందజేత
ముస్తాబాద్, జూలై 17 (24/7న్యూస్ ప్రతినిధి): బందనకల్ గ్రామంలో సీఎం సహాయనిధి కింద నలుగురు లబ్ధిదారులకు మొత్తం రూ1,32,500 విలువైన చెక్కులను అందజేశారు. ఆరే. మల్లేష్ రూ55,000, పాతూరు బుచ్చిరెడ్డి రూ19,000, వడ్ల చంద్రకళ రూ17,000, కస్తూరి గాల్‌రెడ్డి రూ21,500 పొందారు. లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, గజ్జల

రాజు, ఎల్ల బాల్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లబ్ధిదారులతోపాటు రంజిత్, పొన్నం రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found