ప్రాంతీయం

జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి

29 Viewsజిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ అమీద్ అధికారులను ఆదేశించారు… సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7  జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ అమీద్ అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో క్రీడలు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సంబంధిత శాఖలఅధికారులతోసమావేశం నిర్వహించి జిల్లాలో […]

ప్రాంతీయం

ఫిబ్రవరి 11 వ తేదీ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు పబ్లిక్ హాలిడే…

84 Viewsఫిబ్రవరి 11 వ తేదీ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు పబ్లిక్ హాలిడే… జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హైమావతి… సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7  2 వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికలు నిర్వహించనున్న మున్సిపాలిటీల ప్రాంతాల్లో ఓటర్ల సౌకర్యార్థం ఎన్నికల పోలింగ్ రోజు ఫిబ్రవరి 11 వ తేదీ నాడు సెలవులను ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హైమావతి ఒక ప్రకటనలలో […]

ప్రాంతీయం

6వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో జనసేన కార్పొరేటర్ అభ్యర్థి హర్షితకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు

85 Views6వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో జనసేన కార్పొరేటర్ అభ్యర్థి హర్షితకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు *యువత మేలుకో ఒకసారి ఆలోచించు* మంచిర్యాల జిల్లా. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్‌లో జనసేన పార్టీ తరుపున కార్పొరేటర్ అభ్యర్థిగా కుమ్మరి హర్షిత బరిలోకి దిగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల ప్రచారంలో హర్షిత గట్టి స్వరంతో ప్రజల ముందుకు రావడంతో డివిజన్‌లో మార్పు గాలులు వీయడం మొదలైంది. ప్రచార కార్యక్రమంలో హర్షిత మాట్లాడుతూ, “యువతకు అవకాశం […]

ప్రాంతీయం

విద్యావర్ధిని పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టంపై ఇన్స్పెక్టర్ దుర్గా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం…

15 Viewsవిద్యావర్ధిని పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టంపై ఇన్స్పెక్టర్ దుర్గా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం… సిద్దిపేట జిల్లా,ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీపెరుమాళ్,ఆదేశానుసారం సిద్దిపేట షీటీమ్ సిబ్బంది సిద్దిపేట పట్టణం లోని విద్యావర్ధిని పాఠశాలలో అవగాహన కార్యక్రమాలనునిర్వహించారు.ఈకార్యక్రమాల్లో భాగంగా ఇన్స్పెక్టర్ దుర్గా, మాట్లాడుతూ ఈవ్ టీజింగ్, ఆకతాయిల వేధింపులు లేదా ఇతర అవాంఛనీయ సంఘటనలు , పిల్లలకి భరోసా సెంటర్ అందించే సేవల వివరాలు, పోక్సో చట్టం, […]

ప్రాంతీయం

మంచిర్యాల 8 వ డివిజన్ పరిధిలో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ ప్రచారం

8 Viewsమంచిర్యాల ఎనిమిదవ డివిజన్ పరిధిలో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ ప్రచారం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా 8వ డివిజన్ కార్పొరేషన్ భగత్ సింగ్ నగర్, ఝాన్సీ నగర్, అరుణక్కనగర్ ప్రజలు నీటి సమస్య, బస్టాండ్ సమస్య, భగత్ సింగ్ నగర్ లోని నీటి సమస్యతో బాధపుతున్నారు. ఈ సమస్యలను నెరవేరుస్తాను. అరుణక్కనగర్  బస్టాండ్ ఏర్పాటు చేస్తాను. జాన్సీ నగర్ అర్నాక నగర్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను గెలిచిన తరువాత […]

ప్రాంతీయం

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు…

19 Viewsమద్యం సేవించి వాహనాలు నడపవద్దు… -మద్యం సేవించి వాహనాన్ని నడిపిన ఒక వ్యక్తికి ఐదు (05) రోజుల జైలు శిక్ష… సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా తొమ్మిది మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా […]

ప్రాంతీయం

మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులకు జైలు శిక్ష…

34 Viewsమద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులకు జైలు శిక్ష… సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7  సిద్ధిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసరప్రాంతాలలోవాహనాలు తనిఖీ చేయగా ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా శుక్రవారం సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి […]

ప్రాంతీయం

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తికి జైలు శిక్ష…

73 Viewsడ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తికి జైలు శిక్ష… సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. రూరల్ ఎస్సై రాజేష్ సమక్షంలో ప్రత్యేకంగా చేపట్టిన తనిఖీలలో బాసంపల్లి నరేష్ (35), తండ్రి బ్రహ్మయ్య, మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులు పట్టుకున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, నిందితుడికి ఐదు […]

ప్రాంతీయం

ఈడబ్ల్యూఐడిసి ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం…

18 Viewsఈడబ్ల్యూఐడిసి ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం… -డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ వివరాలను హౌసింగ్ పోర్టల్ లో పొందుపరచాలి… జిల్లా కలెక్టర్ కె హేమావతి… సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ వివరాలను హౌసింగ్ పోర్టల్ లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ కె హేమావతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హౌసింగ్ టు బిహెచ్కె హౌస్ లనునిర్మించిన ఆర్&బి, పంచాయతీరాజ్, ఈడబ్ల్యూఐడిసి ఇంజనీర్లతో […]

ప్రాంతీయం

వర్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక తనికి

121 Viewsవర్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక తనికి సిద్దిపేట జిల్లా, వర్గల్, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 వర్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఆహార పదార్థాలు అన్నం,గుడ్డు, శామగడ్డ కూర, పాలకూర పప్పు, రసం, నెయ్యి లను పరిశీలించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని […]