ఈరోజు ఎసిసి లో గోమాతను ఖననం చేసిన న్యాయవాది నటేశ్వర్.
మంచిర్యాల తెలుగు న్యూస్:
మూగజీవాల పట్ల జాగ్రత్తగా మరియు ప్రేమతో ఉండాలని కోరుకుంటున్నా. రోడ్డు మరియు జాతీయ రహదారిపై లారీలు బస్సులు ట్రాక్టర్లు పెద్ద వాహనాలు నెమ్మదిగా చూసి వెళ్ళగలరు. అధికారులు నాయకులు సమాజం అందరూ మన వంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు, న్యాయవాది నటేశ్వర్.





