ప్రాంతీయం

అండర్‌–17 వాలీబాల్‌లో తొగుటకు తృతీయ స్థానం.

17 Views

సిద్దిపేట జిల్లా స్థాయి అండర్ 17 బాలికల వాలీబాల్ క్రీడలలో తృతీయ స్థానంలో నిలిచింది. ఈ క్రీడలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకట్రావుపేట విద్యార్థులు అర్చన, అశ్విత, శివాని, సంకీర్తన, ముద్రిక, అశ్విత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుడి కందుల విద్యార్థులు లాస్య, సుప్రియ, కేజీబీవీ రుచిత టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ మేఘన జట్టు విజయంలో పాల్గొన్నారు. ఈ విద్యార్థులను మండల విద్యాధికారి నర్సయ్య, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *