మంచిర్యాల జిల్లా ఎస్సీ సెల్ నూతన కార్యవర్గాన్ని గురువారం ప్రకటించారు. ఇంతకు పూర్వం జరిగిన నియామకాన్ని రద్దు చేస్తూ తాజాగా నూతన కమిటీని ఎన్నుకున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సిఫార్సు మేరకు జిల్లా అధ్యక్షులు మినహా మిగతా కమిటీని పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్పర్సన్ మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు.
జిల్లా ఉపాధ్యక్షులు కొంగల నవీన్, కుంటాల శంకర్,జిల్లా ప్రధాన కార్యదర్శిలు అడ్లూరి తిరుపతి,చిలుక మల్లేష్ ,మహంతి రంజిత్, జిల్లా కార్యదర్శిలు బత్తుల వెంకటస్వామి, ఆర్నకొండ నరేష్ , గజ్జెల్లి దయాకర్, శాతరాజు రమేష్, చిప్పకుర్తి లచ్చయ్య జిల్లా సంయుక్త కార్యదర్శిలు లంకా భార్గవ్ , అవునూరి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి మడిపెల్లి స్వామి, సోషల్ మీడియా ఇంఛార్జి సిర్రా దివాకర్ మరియు దండేపల్లి మండల అధ్యక్షులు ఆరేపల్లి రమేష్, లక్షెట్టిపేట్ మండల అధ్యక్షులు లింగంపల్లి వెంకటేశం, లక్షెట్టీపేట్ టౌన్ అధ్యక్షులు గుత్తికొండ శ్రీధర్, మంచిర్యాల అధ్యక్షులు పత్తి తిరుపతి, హాజీపూర్ మండల అధ్యక్షులు, జాడి విజమ్, నస్పూర్ అధ్యక్షులు పండుగ శ్రీనివాస్.
ఈ సందర్భంగా నూతన ఎస్సీ సెల్ కమిటీ సభ్యులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.





