ప్రాంతీయం

పెద్దపెల్లిలో మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన సదస్సు

12 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపెల్లిలో మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన సదస్సు. వేధింపులు, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎస్‌ఐ లావణ్య రామగుండం సీపీ ఆదేశాల మేరకు పెద్దపెల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో పెద్దపెల్లి జాగృతి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ లావణ్య పాల్గొని మహిళల భద్రత, బాలల రక్షణ,ఆన్‌లైన్ మోసాలు మరియు యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు.మహిళల […]

విద్య

సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించిన సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి

25 Views సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించిన సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి TS తెలుగు న్యూస్ 24 /7: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పీఎం శ్రీ సమ్మర్ క్యాంప్ ను సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి,ఎంఈఓ గాలిపల్లి కృష్ణహరి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,విద్యార్థులలో సృజనాత్మకత,నాయకత్వ లక్షణాలు కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు […]

ప్రాంతీయం

బెల్లంపల్లి మండలం లో కాంగ్రెస్ పార్టీ ని ఇంకా బలోపేతం చేస్తాను, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గం రాజయ్య

26 Viewsబెల్లంపల్లి మండలం లో కాంగ్రెస్ పార్టీ ని ఇంకా బలోపేతం చేస్తాను, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గం రాజయ్య. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రూరల్ లో కాంగ్రెస్ పార్టీ ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తానని నూతన కాంగ్రెస్ మండలం అధ్యక్షులు దుర్గం రాజయ్య అన్నారు. ఈ సందర్బంగా ఆయన తన నివాసం లో మీడియా తో మాట్లాడారు. తన రాజకీయ నేపధ్యాన్ని గుర్తించి నాకు బెల్లంపల్లి రూరల్ మండల అధ్యక్ష పదవి […]

ప్రాంతీయం

బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలి

12 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలి* *నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* *ఖురేషి (స్లాటర్ హౌస్ నిర్వాహకులు)లతో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సమావేశం* బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ,అక్రమ పశువుల రవాణా నియంత్రణ,ప్రభుత్వ నిబంధనల అమలుపై ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఖురేషి (స్లాటర్ హౌస్ నిర్వాహకులు)లతో రామగుండం పోలీస్ కమిషనర్ […]

Breaking News

అసిస్టెంట్ హెల్పర్ ను పరామర్శించిన ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్

135 Views ప్రమాదానికి గురైన విద్యుత్ ఉద్యోగిని పరమార్శించిన ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలింపు. TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం అసిస్టెంట్ హెల్పర్ ధ్యాప లక్ష్మణ్ ఫీజు వైరు వేస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై ట్రాన్స్ఫార్మర్ పై నుండి కిందపడి గాయాల పాలయ్యాడు. అత్యవసర చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి […]

రాజకీయం

ఎల్లారెడ్డిపేట మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షునిగా మందాటి రాము యాదవ్

165 Views   మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గా మందాటి రాము యాదవ్ ఉపాధ్యక్షులుగా గనగోని ధర్మాగౌడ్… మరో ఇరువురు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం సమావేశమైన ఎల్లారెడ్డిపేట మండల పలు గ్రామాల ఉపసర్పంచులు మండల ఉపసర్పంచుల ఫోరం ఎన్నికలు నిర్వహించుకున్నారు.ఇట్టి ఎన్నికలో రాగట్లపల్లి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ మందాటి రాము యాదవ్ ను ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. సమావేశం అనంతరం వివరాలు తెలుపుతూ ఉపాధ్యక్షులుగా […]

ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మెన్ గా గుండారపు కృష్ణారెడ్డి బాధ్యతల స్వీకరణ

104 Views పీఏసీఎస్ చైర్మెన్ గా గుండారపు కృష్ణారెడ్డి బాధ్యతల స్వీకరణ TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మెన్ గా గుండారపు కృష్ణారెడ్డి తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం పాలనాధికారులను నామినేటెడ్ పాలకవర్గాలను నియమించడం సరికాదని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో,గతంలో ప్రభుత్వం జారీ చేసిన 597 జీవోను ప్రభుత్వమే ఉపసంహరించుకోవడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలు రాష్ట్రంలో […]

ప్రాంతీయం

నూతన వధూవరులను ఆశీర్వదించిన బాల్క సుమన్

25 Viewsమంచిర్యాల జిల్లా జైపూర్ మండల్ శెట్టిపల్లి గ్రామ మాజీ సర్పంచ్, మేడి రవి ధనలక్ష్మి  కూతురు ఎంగేజ్మెంట్లో బాల్క సుమన్, కోనేరు కోనప్ప మూల రాజిరెడ్డి, రిక్కుల మధుకర్ రెడ్డి, తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

విద్య

మండల టాపర్లను అభినందించిన ఎంఈఓ కృష్ణ హరి

106 Views ప్రభుత్వ పాఠశాల 10వ తతరగతి మండల  టాపర్లను అభినందించిన ఎంఈఓ కృష్ణ హరి TS తెలుగు న్యూస్ 24/7: ​ ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు S.స్నేహలత572 (జడ్.పి.హెచ్.ఎస్ నారాయణ పూర్)మార్కులతో మండల ప్రథమ స్థానం,కాసారపు శ్రీకర్ 569 (జడ్.పి.హెచ్.ఎస్ వెంకటాపూర్) మార్కులతో ద్వితీయ స్థానం,దీప్తి 567 (జడ్.పి.హెచ్.ఎస్ బండలింగంపల్లి )అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మండల […]

ప్రాంతీయం

తెర్లుమద్ది గ్రామంలో కార్మికులకు ముందస్తు అవగాహన గీస…

52 Viewsముస్తాబాద్, మే 1 (24/7న్యూస్ ప్రతినిధి): అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా సిఐటియు, సిడబ్ల్యూఎఫ్ఐ రాష్ట్రకమిటీ సభ్యుడు గీసబిక్షపతి ఆధ్వర్యంలో తెర్లుమద్ది గ్రామంలోని ముందస్తు జెండా ఎగరవేసేందుకు అంతర్జాతీయ దినోత్సవం కొనసాగించడానికి గీసబిక్షపతి ఆయా కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గీసబిక్షపతి మాట్లాడుతూ విశ్వంలో ప్రతిరోజూ ప్రతిపని సక్రమంగా జరుగాలంటే…అందుకు కారణం కార్మికుడే. కార్మికుడు తన చెమట చుక్కలను చిందించి, రక్త మాంసాలను కరిగించి పని చేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. వారి […]