
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు స్వాగతం పలికిన అడిషనల్ ఎస్పీ చంద్రయ్య
TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మెన్ బక్కి వెంకటయ్య హాజరు కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు,అడిషనల్ ఎస్పీ చంద్రయ్య వెంట సిరిసిల్ల డి.ఎస్.పి నాగేంద్ర చారి ఎల్లారెడ్డిపేట సిఐ ఓ వెంకటేష్,ఎల్లారెడ్డిపేట ఎస్సై సయ్యద్ అబ్దుల్ రజాక్ కలరు.





