Breaking News ప్రాంతీయం

విద్యుత్ లైన్ల కింద పూల మొక్కలు నాటుతాం: ఎంపీడీఓ సత్తయ్య

109 Views

విద్యుత్ లైన్ల కింద పూల మొక్కలు నాటుతాం: ఎంపీడీఓ సత్తయ్య

-ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు – విద్యుత్ వైర్ల కింద చెట్లు కథనానికి స్పందన

TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలంలో వన మహోత్సవం కార్యక్రమం లో బాగంగా విద్యుత్ లైన్ల కింద మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా TS తెలుగు న్యూస్ 24/7 లో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు విద్యుత్ లైన్ల కింద చెట్లు, పంచాయతీ రాజ్ శాఖ మొక్కలు నాటుతుంది విద్యుత్ శాఖ చెట్లను కొట్టేస్తుంది కథనానికి స్పందించిన ఎంపీడీఓ సత్తయ్య విద్యుత్ లైన్ల కింద పూల మొక్కలు,ఏపుగా పెరగని మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.వేచి చూడాలి మరి ఎంపీడీఓ ఆదేశాలను క్రిందిస్థాయి అధికారులు ఎంత మేరకు అమలు చేస్తారో..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *