ప్రాంతీయం

ప్రపంచ మలేరియా దినోత్సవం

50 Viewsమంచిర్యాల జిల్లా. ప్రపంచం మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ మంచిర్యాల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమంలో ర్యాలీలు ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ మనమంతా కలిసికట్టుగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ దోమలు పెరగకుండా దోమలహాలు లేకుండా చేసుకొని దోమలు కుట్టకుండా […]

ప్రాంతీయం

భారత్ సమ్మిట్ లో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

94 Viewsపెద్దపల్లి కాన్స్టెన్సీ. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ లో ముఖ్యమైన పాత్రతో పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ఎంపీ సామల కిరణ్ , ఎమ్మెల్సీ వెంకట్  కూడా పాల్గొన్నారు. ఎంపీ గడ్డం వంశీ  సమ్మిట్ ఉద్దేశ్యాలను వివరిస్తూ, శాంతి, అహింస, ఆర్థిక సమానత్వం వంటి అంశాలపై చర్చలు జరిగే కీలక వేదికగా ఇది నిలుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలపై ఆధారపడి ఈ సమ్మిట్ […]

ప్రాంతీయం

రజతోత్సవ సభకు తరలి రావాలి…

103 Viewsరజతోత్సవ సభకు తరలి రావాలి… సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 24 బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, నుతన గౌడ సంఘం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుండుకాడి వెంకటేష్ గౌడ్,ఈ నెల 27వ వరంగల్ లో నిర్వహించే బీఆర్ఏస్ రజతోత్సవ బహిరంగ సభను జయ ప్రదం చేయాలని, విద్యార్థి, యువజన విభాగం, గౌడ్ సంఘం నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, నుతన గౌడ సంఘం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుండుకాడి […]

Breaking News ప్రకటనలు విద్య

మిత్రుడి కూతురుని అభినందించిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం

226 Viewsమిత్రుడి కూతురుని అభినందించిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఎల్లారెడ్దిపేట. న్యూస్ తన డిగ్రీ క్లాస్ మెట్ ఎల్లారెడ్దిపేట కు చెందిన మాజీ ఎంపీటీసీ దంపతుల కుమార్తె ఒగ్గు బాలరాజ్ యాదవ్ ల కూతురు ఒగ్గు శ్రీనిధి యాదవ్ ను చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఎల్లారెడ్దిపేట లోని ఒగ్గు బాలరాజు యాదవ్ ఇంటికి వచ్చి ఇటీవల వెలువడిన ఇంటర్ మొదటి సంవత్సరం బైపిసి శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో చదువుతూ రాష్ట్ర స్థాయిలో నాలుగవ […]

ప్రాంతీయం

వేసవి కాలంలో తల్లితండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి

74 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* వేసవి కాలంలో తల్లితండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి : ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పనిలో ఉన్నా సరే పిల్లలపై ఓ కన్నేసి ఉండాలి. పిల్లల పట్ల అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ప్రమాదం జరగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు పాటించడం మంచిదని గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి […]

ప్రాంతీయం

యోగా మరియు పోషణ ద్వారా పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం

52 Viewsమంచిర్యాల జిల్లా. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం మరియు పోషన్ పక్వాడ భాగంగా యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. పోషన్ పక్వాడ భాగంగా గర్భిణీ స్త్రీలకు మరియు పిల్లలకు ప్రతిరోజు యోగ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. యోగా ద్వారా మరియు పోషణ ద్వారా పిల్లలకు సరియైన సంపూర్ణమైన ఆరోగ్యం అందజేయవచ్చని తెలియజేయడం జరిగింది. పిల్లల్లో బలహీనతలు ఏర్పడడం మరియు సమస్యలు రాకుండా ఉండడం కోసం పోషన్ పక్వాడ కార్యక్రమం ద్వారా పిల్లలను సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేయడం సమస్యలు […]

ప్రాంతీయం

స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం! రాజ్యాంగాన్ని కాపాడుకుందాం!

49 Viewsమంచిర్యాల జిల్లా. స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఏఐసీసీ పిలుపు మేరకు. మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు. మంచిర్యాల నియోజకవర్గం. దండేపల్లి మండలంలోని పాత మామిడిపల్లి, కొత్త మామిడిపల్లి గ్రామాల్లో 8వ రోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నాయకులతో కలిసి చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ పాదయాత్రలో కోఆర్డినేటర్, నాయకులు , […]

ప్రాంతీయం

ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం 

49 Viewsఆదిలాబాద్ జిల్లా. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ నియోజకవర్గం. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి మంత్రి సీతక్క తో కలిసి నివాళులు అర్పించిన మంచిర్యాల శాసన సభ్యులు ప్రేమ్ సాగర్ రావు. అనంతరం ఏర్పాటు చేసిన ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  మాట్లాడుతూ మా నాన్న  పేరు మీద కీ,శే, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమరవీరుల […]

ప్రాంతీయం

వక్ఫ్ సవరణ చట్టం పై తప్పుడు ప్రచారం – బీజేపీ

56 Viewsమంచిర్యాల జిల్లా. వక్ఫ్ సవరణ చట్టం పై తప్పుడు ప్రచారం, పేద ముస్లిం కు న్యాయం చేయడానికే వక్ఫ్ సవరణ చట్టం – రఘునాథ్ వెరబెల్లి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డ్ సవరణ పై కాంగ్రెస్ మరియు ఎంఐఎం పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు మరియు బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి పత్రిక […]

ప్రాంతీయం

మందమర్రి లో B1 పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే

103 Viewsమంచిర్యాల జిల్లా. మందమర్రి లో B1 పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమర్రి పట్టణంలోని B1 పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యాలయాన్ని చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని అన్నారు.ప్రజల మధ్య ఉన్నత రాజకీయ విధానాలను తీసుకురావాలనే లక్ష్యంతో B1 పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు.మందమర్రి ప్రాంత అభివృద్ధి, […]