రాజన్న సిరిసిల్ల 12 వార్డు చంద్రంపేట జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్ఎంసి చైర్మన్ అనవేని పర్షరాములు యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ పాతురి రాజిరెడ్డి చేతుల మీదుగా మాస్కుల పంపిణీ చేశారు, వారు మాట్లాడుతూ కరోనని దృష్టిలో ఉంచుకొని భౌతిక దూరం పాటిస్తూ ,తప్పని సరిగా మాస్కుల వాడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాయం పర్షరాములు,అనవేని మధు,మ్యాక సాయి,బీనవేని శ్రీకాంత్ ,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు
