Breaking News

నూతన ఎస్ఎంసి చైర్మన్ గా కాంభోజ శ్రీధర్*

118 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా 12 వార్డు చంద్రంపేట ప్రాథమిక పాఠశాల నూతన ఎస్ఎంసి చైర్మన్ గా ఈ కాంభోజ శ్రీధర్ ని కౌన్సిలర్ పాతూరి రాజిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయ బృందం ఎస్ఎంసి చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైస్కూల్ చైర్మన్ అనవేని పర్షరాములు యాదవ్, రొండ్ల శ్రీనివాస్ రెడ్డి, కంది భాస్కర్ రెడ్డి,బీనవేని మల్లేశం,బీనవేని ఎల్లయ్య,పసుల ఎల్లయ్య,అనవేని ఎల్లయ్య,కాంభోజ ఆంజనేయులు,అనవేని మధు,కత్తెరపాక శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా 12 వార్డు చంద్రంపేట ప్రాథమిక పాఠశాల నూతన ఎస్ఎంసి చైర్మన్ గా ఈ కాంభోజ శ్రీధర్ ని కౌన్సిలర్ పాతూరి రాజిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయ బృందం ఎస్ఎంసి చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైస్కూల్ చైర్మన్ అనవేని పర్షరాములు యాదవ్, రొండ్ల శ్రీనివాస్ రెడ్డి, కంది భాస్కర్ రెడ్డి,బీనవేని మల్లేశం,బీనవేని ఎల్లయ్య,పసుల ఎల్లయ్య,అనవేని ఎల్లయ్య,కాంభోజ ఆంజనేయులు,అనవేని మధు,కత్తెరపాక శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు”

Oplus_131072
Oplus_131072
Anugula Krishna