ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, జాతీయ సైన్స్ దినోత్సవము ZPHS బంధనకల్ హై స్కూల్ లో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మీలో ఎవరు ప్రతిభావంతులు అనే క్విజ్ ప్రోగ్రామ్ నిర్వహించారు … అలాగే పెయింటింగ్ , వ్యాసరచన , స్పీచ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. పాల్గొన్న వారు ప్రధానోపాధ్యాయులు కోనేటి రవి , బిందు మాధవి… సైన్స్ ఉపాధ్యాయులు చారి , ఎల్లారెడ్డి , అనిత , సత్యనారాయణ , మరియు రవీందర్ రెడ్డి , విద్యా కమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి, PET రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
