సిద్దిపేట జిల్లా పెద్ద మాసన్ పల్లిలో ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారిని దర్శించుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి వారితో పాటు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
305 Viewsముస్తాబాద్, జూన్ 17 మండల కేంద్రంలో పోలీస్ విధి విధానాల గురించి ఎస్సై మాట్లాడుతూ ప్రజల సేవకోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారి త్యాగాలను స్మరిస్తూ ఉండాలని అన్నారు….ఫ్లాగ్ డేలో భాగంగా నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు ఆయుధాల గురించి పోలీసు చట్టాల గురించి సీసీ కెమెరాలవల్ల కలిగే ఉపయోగాల గురించి డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి […]
59 Viewsజిల్లా కలెక్టర్ కే. హైమవతి బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం.. సిద్దిపేట్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ కే. హైమవతి బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10736 కోట్ల రూపాయల రుణాల లక్ష్యంగా నిర్ణయించగా 2025 డిసెంబర్ నాటికి 68%తో 7309 కోట్ల రూపాయల రుణాలను అందించడం జరిగిందని ఈ నెలాఖరులోగా 2025-26 లక్ష్యంలో మిగతా రుణాలను […]
298 Viewsనియోజకవర్గంలో బిఆర్ఎస్ బలంగా ఉంది మండల ఆకాంక్షను నెరవేర్చండి నియోజకవర్గం ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి సూన్యం ములుగు ఆత్మ చైర్మన్ చంద చక్రపాణి ములుగు ప్రతినిధి,సెప్టెంబర్ 16 జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని మల్లంపల్లి మండలం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ములుగు ఆత్మ చైర్మన్ చంద చక్రపాణి ఓ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. 2018 సంవత్సరంలో ముఖ్య మంత్రి మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారని […]