గజ్వేల్ మహిళా సమైక్య భవనంలో శనివారం గజ్వేల్ కోర్టు ఆధ్వర్యంలో మహిళలకు చట్టాల పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది, ఇట్టి సదస్సులో ముఖ్య అతిథిగా గజ్వేల్ జెడ్ సౌమ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసార రాజు, మాజీ అధ్యక్షుడు వనం భాస్కర్, న్యాయవాదులు సుదర్శన్ భక్తులు రాజు, స్వాన్నెల స్వామి ప్రశాంత్, సురేష్ , నరసింహులు తదితరులు పాల్గొని చట్టాల పైన మహిళల అవగాహన సదస్సు కల్పించినారు, పార్థసారథి అధ్యక్షులు గృహహింస చట్టం పైన అందులో మహిళలు కల్పించడం రక్షణ పైన వివరించడం జరిగింది, వనం భాస్కర్ న్యాయవాది మనోవర్తి చట్టం పైన అవగాహన కల్పించినారు, బత్తుల రాజు స్త్రీల అక్రమ రవాణా మీనా అవగాహన కల్పించినారు, సౌమ్య జడ్జి మహిళలు వారికి రక్షణ గురించి మరి ఇతర మహిళా చట్టాల గురించి వివరించడం జరిగింది
