289 Views సిద్దిపేట ఏబీవీపీ నూతన నగర కమిటీ ఎన్నిక జనవరి 8 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో నగర మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విభాగ్ సంఘటనా మంత్రి బోడ లక్ష్మణ్మా.ట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏబీవీపీ అని తెలిపారు ఏబీవీపీ జాతీయ పునర్ నిర్మాణం కోసమే విద్యార్థుల సమస్యల కోసమే హరినిసలు కష్టపడుతుందని తెలిపారు రాష్ట్ర కార్యాసమితి సభ్యులు బీరకాయల వివేక్వర్ధన్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం […]
172 Viewsసిరిసిల్ల పట్టణంలో గంగమ్మ జాతరకు వచ్చిన ఓ వృద్ధుడు స్పృహ కోల్పోయి పడిపోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది సకాలంలో స్పందించి పోలీసు వాహనంలో ఇంటికి పంపించారు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
103 Viewsపురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువతి అక్టోబర్ 21 జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపురం గ్రామంలో మోటం సదయ్య కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు పెద్దమ్మాయికి 10 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు రెండో అమ్మాయి అఖిల పెళ్లి కొరకు సంబంధాలు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు పెళ్లి ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోను నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్న అని అఖిల బదులు చెప్పగా. అమ్మాయిని తల్లిదండ్రులు మేము […]