*చెట్టునుఢీకొన్న ద్విచక్రవాహనం*
గంభీరావుపేట్ న్యూస్
శనివారం రోజున సాయంత్రం సమయంలో మల్లుపల్లి దగ్గర చెట్టును ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం అటుగా కారులో వెళ్తున్న సముద్ర లింగాపూర్ సర్పంచ్ మోతేరాజిరెడ్డి మానవతా దృక్పథంతో ప్రథమ చికిత్స చేశాడు వాహనం పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలతో బయట పడ్డారు వారు మాచారెడ్డి మండలం లచ్చపెట్ వాస్తవ్యులు గా గుర్తించారు