Breaking News

పారిశుద్ధ కార్మికుడి పై దాడి

242 Views

:

ఎల్లారెడ్డి పేట గ్రామపంచాయతీ లో పారిశుద్ధ కార్మికునిగా పనిచేసే ఈసరి నందం పై అదే గ్రామానికి చెందిన గ్రామస్థుడు ఎరుపుల దేవరాజు అకారణంగా దాడి చేసి చితుక బాదాడు,
పుష్ప సినిమా లో అల్లుఅర్జున్ నటించి *తగ్గేదే లేదు అనే వాడిన డైలాగున్*ను ఎరుపుల దేవరాజు పారిశుద్ధ్య కార్మికుడు ఈసరి నందం పై ఆకారణంగా దాడి చేసి పిడుగుద్దులు గుద్దినట్టు అదే డైలాగ్ ను వాడినట్టు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ కి ఆదివారం పిర్యాదు చేశారు ,
పారిశుద్ధ్య కార్మికుడు నంధం కు మద్దతుగా ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్మికులు పోలీస్ స్టేషన్ కు ఆదివారం తరలివచ్చి నందం పై దాడి చేసిన ఎరుపుల దేవరాజు పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు ఎస్ఐ ని కోరారు
గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు నందంపై ఆకారణంగా దాడి చేసి కొట్టిన ఎరుపుల దేవరాజు పై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఎస్ఐ శేఖర్ ను సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు ,
పారిశుద్ధ్య కార్మికుడు నందంపై ఆకారణంగా దాడి చేసి కొట్టిన దేవరాజు పై విచారణ జరిపి చట్టరీత్యా చర్య తీసుకోవాలని టిఆర్ఎస్ పార్టీ పట్టణ అద్యక్షులు బండారి బాల్ రెడ్డి డిమాండ్ చేశారు ,

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7