Breaking News

ఇస్తారి కుటుంబానికి 30 వేల రూపాయలు, 50 కేజీల బియ్యం ఆర్థిక సాయం*  *జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం 5000 రూపాయలు*  *గ్రామస్తులు అందరూ కలిసి 25వేల రూపాయలు*

146 Views

*ఇస్తారి కుటుంబానికి 30 వేల రూపాయలు, 50 కేజీల బియ్యం ఆర్థిక సాయం*

*జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం 5000 రూపాయలు*

*గ్రామస్తులు అందరూ కలిసి 25వేల రూపాయలు*

మండలంలోని ఎర్రవల్లి గ్రామానికి చెందిన *చింతకింది ఇస్తారి* రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు, కొద్ది రోజుల క్రితం ఎర్రవల్లి గ్రామానికి సపాయి కార్మికునిగా కొద్దిరోజులపాటు సేవలందించాడు. విషయం తెల్సుకున్న జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం 5000 వేల సాయం అందజేశారు, గ్రామస్తుల ఐక్యమత్యంతో మృతుని కుటుంబానికి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందజేసి మానవ దృక్పథం చాటుకున్నారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాగ్యబిక్షపతి,పిఎసిఎస్ వైస్ చైర్మన్ కమ్మరి బాల్ రాజ్, ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ, ఉప సర్పంచ్ కనకయ్య ,వార్డు సభ్యులు గీసుమల్లేశం,పరశురాములు,శ్రీశైలం, బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటరెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, దాసు,పరుశురాములు, సుధాకర్ , బ్యాంకు పరశురాము,దావీదు ,రమేష్ తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *