సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో శుక్రవారం స్థానిక నాయకుడు నరసింహ రెడ్డి మట్టి సత్యాగ్రహం మౌనదీక్ష ప్రారంభించారు దీక్ష ప్రారంభం కు ముందు వారు మాట్లాడుతూ తన సొంత భూమిలో మట్టి కుప్పలు పోసి వాటిని తొలగించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ 24 గంటల్లో తన సమస్య పరిష్కారం కాకుంటే శివరాత్రి రోజున శివైక్యం అవుతానని అన్నారు