అంతర్జాతీయ మార్కెట్లో రెట్ల పెరుగుదల తగ్గుదలనబట్టి డీజిల్ పెట్రోల్ గ్యాస్ రేట్లు తగ్గటం పెరగటం కమిటీ చూసుకుంటుంది మాకు సంబంధం లేదు అని చెప్పిన కేంద్రం ఇప్పుడు గ్యాస్ రేట్ ను 200 రూపాయలు డైరెక్టుగా ఎలా తగ్గించింది.
అంటే ఇన్ని రోజులు జనాలని మోసం చేసింది కదా, కేంద్రం చేతిలో లేని పనిని కేంద్రం చేసింది అంటే ఈ జూట పార్టీ చెప్పేది అన్నీ అబద్ధాలు చేసేవి అన్ని మోసాలు,
ఎన్నికల ఉన్న సమయంలో రెండు నెలల మూడు నెలల ముందు నుండి రేట్లు పెరగలేదు ఎన్నికల ఆయన తర్వాత రేట్లు పెరిగిన విధానాన్ని దేశం మొత్తం చూసింది.
ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు రాబోతున్నాయి, రేట్లు పెంచే తగ్గించే విధానం తన చేతిలో లేని దానిని ఇప్పుడు కేంద్రం ఎలా చేసింది, ప్రజలారా గమనించండి.
బిజెపి నాయకుల మోసపుతనాన్ని దగా కోరుతనాన్ని వంటింటి మహిళలను మోసం చేసిన నైజాన్ని గమనించండి, బిజెపిని దేశం నుండి మీ ఓట్లతో గద్దె దించండి, బిజెపి హటావో గో బ్యాక్ మోడీ.




