మహాశివరాత్రి జాతరకు ఎంపీ కి ఆహ్వానం
దౌల్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరాలయంలో నెల 17 నుండి ప్రారంభమయ్యే మహా శివరాత్రి జాతరకు హాజరు కావాల్సిందిగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ని ఆలయ కమిటీ చైర్మన్ ఆది వేణుగోపాల్ ఆహ్వానించారు.మహాశివరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి గురువారం అందజేసి జాతర ఉత్సవాలకు ఆహ్వానించారు.