నేడు మంచిర్యాల జిల్లా లోని మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల బస్ డిపోలో లహరి స్లీపర్ క్లాస్ బస్సు సర్వీసును ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
తర్వాత ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల నుండి హైదరాబాదుకు వెళ్లే ప్రయాణికులకు ఈ లహరి స్లీపర్ బస్ సర్వీసు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మంచిర్యాల బస్ డిపో సిబ్బంది పాల్గొనడం జరిగింది.






