ముస్తాబాద్ డిసెంబర్ 12 (24/7న్యూస్ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గతంలో జడ్పిటిసికి పోటీ చేయగా ఆ నాయకుడు పెద్దిగారి శ్రీనివాస్ కొన్నిఓట్లతో సీటును దక్కించుకోలేక పోయాడు నాడు ఏకధాటిగా ప్రసంగంలో ఎవరు
సాటిరాలేనిస్తితి ఈసారి దక్కేనా వేచి చూడాల్సిందే కార్యక్రమంలో బుర్ర రాములు. జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు అగుళ్ల రాజేశం, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, వేముల సత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.




