మజీద్ పల్లి గ్రామంలో 8వ వార్డు కోట మైసమ్మ నుండి పోచమ్మ గుడి వరకు సిసి రోడ్డు ప్రారంభోత్సవం జరిగినది. దీనికి ముఖ్య అతిధులు ఎంపీపీ లతా రమేష్ గౌడ్, సర్పంచ్ లతా శివరాం గౌడ్, వార్డ్ నెంబర్ చంద్రకళ, శంకర్ విజయేందర్ గ్రా మ సెక్రెటరీ దిలీప్ మరియు వార్డ్ మె
![]()
oబర్లతో ప్రారంభోత్సవం జరిగింది.
