138 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-9 విజయవంతం. జిల్లాలో 26 మంది బాల కార్మికుల విముక్తి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం పోలీస్ మరియు […]
189 Views సిద్దిపేట జిల్లా ప్రజ్ఞపూర్ లోని విఘ్నేశ్వర దేవాలయంలో ఆదివారం సంకష్టహర చతుర్థి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ మమత దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంకష్టహర చతుర్ధి కమిటీ ఆధ్వర్యంలో గోలి సంతోష్ మమత దంపతులకు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర ఆంజనేయులు, మామిడి లక్ష్మి నర్సయ్య, ఇందిరా ప్రభు పొద్దుటూరు […]
277 Viewsకరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, చల్లూరు గ్రామంలో లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. నాగరాజు అనే ఈ కార్యదర్శిని పట్టుకోవడంతో గ్రామంలోని ప్రజలు పటాకులు కాల్చి, సంబరాలు జరుపుకున్నారు. గ్రామంలో కొత్తగా నిర్మించుకున్న ఇంటికి నెంబర్ కేటాయించడానికి నాగరాజు రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత వ్యక్తి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి, డబ్బులు […]