Breaking News

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

157 Views

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

అక్టోబర్ 29

సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి డేగల మల్లమ్మ వారం రోజుల క్రితం అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్  ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది   మరణించిన సద్దుల పరుశురాం కుటుంబనికి 25కేజీ ల బియ్యం అందజేసి మానవత్వం చాటుకున్నారు.  స్థానికులు పాములపర్తి ఉప సర్పంచ్ పద్మ నర్సింలు బి ఆర్ ఎస్ జిల్లా యూత్ వింగ్ కరుణాకర్ చెక్కల నర్సింలు స్వామి కనకయ్య మహేష్ స్వామి తదితరులు ఉన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *