ముస్తాబాద్ ఫిబ్రవరి 2, గౌడ కులముకు చెందిన గీతా కార్మికుడు బండి రాములు తండ్రి లక్ష్మయ్య ఆవూనూర్ గ్రామంలో బుధవారం రోజున ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి పడడంతో వెన్నుముకు శరీరంలోని ఎముకలకు తీవ్రంగా దెబ్బతగిలిందని వైద్యులు పేర్కొన్నారని తెలుపగా రాములుకు తక్షణ సహాయంక్రింద కొండ శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి ముస్తబాద్ వాస్తవ్యులు స్పందించి తక్షణ సహాయంక్రింద 2000 రూపాయలు అందించారు శ్రీనివాస్ గౌడ్ కు దన్యవాదంలు తెలుపగా అదేవిధంగా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్ 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. గౌడ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి విడుగురాల బాలరాజుగౌడ్, లీగల్ సెల్ల్ తాళ్ళపెళ్లి పర్శరాములు, జిల్లా అధికార ప్రతినిధి బైరి శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ పెంట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు,
