సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 10
జగదేవపూర్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరవనిత చాకలి ఐలమ్మ జీవితాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకుని **జగదేవపూర్ మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాగుల రాజు, శ్రీ కొరివి కృష్ణస్వామి జిల్లా అధ్యక్షులు ధర్మారం గ్రామ సర్పంచ్ పిట్టల రాజు, మండల ముదిరాజ్ సంఘం కోశాధికారి శీను,రజక సంఘం మండల ఉపాధ్యక్షులుఆంజనేయులు**అన్నారు. వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా
మండల కేంద్రము లో ఆదివారం చాకలి ఐలమ్మ విగ్రహానికీ పూల మాలలు వేసి నివాళులర్పించారు.





