ప్రాంతీయం

జగదేవపూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షతన క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

117 Views

 

జగదేవపూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు రాచర్ల నరేష్ గారు నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో  భాగంగా ఈ రోజు గజ్వె్ల్ vs పంచాయతీ సెక్రటరీ టీమ్ తలపడటం జరిగింది . ఇవాళ్టి మ్యాచ్ ను జగదేవపూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు రాచర్ల నరేష్ గారు మరియు కో ఆప్షన్ మెంబెర్ ఇక్బాల్ గారు టాస్ వేసి ప్రారంభించడం జరిగింది. ఈ మ్యాచ్ లో గజ్వె్ల్ గెలుపొందటం జరిగింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను రమేష్ కు వార్డ్ మెంబెర్స్ కొంపల్లి మహేష్, మచ్చ గణేష్ బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆర్గనైజర్ లు బత్తిని శ్రీను, బాలరాజ్, ఎలందర్, ఉగ్రీ, అశోక్ ,నగేష్, కళ్యాణ్, హరికృష్ణ, అలిరాజా, ఎజాస్,*, మరియు క్రీడాకారులు పాల్గొనడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *