ప్రాంతీయం

మంచిర్యాలలో ఎస్వీఎస్ షాపింగ్ మాల్ ప్రారంభం

98 Views

అక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7

ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్ లో ఎస్ వి ఎస్ షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార ఫరియా అబ్దుల్లా చేతిలో మీదుగా ప్రారంభించడం జరిగింది

ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యాజమాన్యం మరియు మంచిర్యాల జిల్లా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *