134 Views
ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 31 English Language Teachers Association , తెలంగాణ వారు జిల్లా స్థాయిలో నిర్వహించిన స్టోరీ టెల్లింగ్ కంపీటేషన్ లో ZPHS బంధనకల్ పాఠశాలకు చెందిన విద్యార్థిని పాతూరి ప్రణవి జిల్లా స్థాయిలో ద్వితీయ స్తానం సాధించి ఈనెల13,వ తేదీన రాష్ట్ర స్థాయిలో జరగబోయే పోటీలో పాల్గొంటుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. రవి తెలిపారు…ఇంగ్లీష్ గైడ్ టీచర్ ఐలా బాలకిషన్ ను అబినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ,SMC ఛైర్మెన్ శ్రీనివాస రెడ్డి , భారతి ఫౌండేషన్ కోఆర్దినేటర్ రాజశేఖర్ లు పాల్గొని విద్యార్థిని ని అభినందించారు…


