భారతీయ జనతా పార్టీ నాయకులను అక్రమ అరెస్ట్ లు కేటీఆర్ పర్యటన లో భాగంగా.అప్రజాస్వామ్యంగా ముందస్తు అరెస్టులను ఖండించిన భారతీయ జనతా పార్టీ నాయకులు మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో అర్ధరాత్రి నుంచి భారతీయ జనతా పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు, జిల్లా శాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రి కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ స్థాపించి జాతీయస్థాయి లో ఎంత వరకు వెళ్తుందో తెలియదు కానీ ,సొంత నియోజకవర్గంలో తిరిగే దమ్ము లేదన్నారు అరెస్టు చేయకుండా తిరిగే ధైర్యం లేదు , ఈ అరెస్ట్ ను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంద,న్నారు.భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి , ఉపాధ్యక్షులు దాసరి గణేష్ బీజేవైఎం మండల అధ్యక్షులు మెరుగు జితేందర్ రెడ్డి, సాయి కిరణ్ నాయక్, అనిల్ నాయక్,కృష్ణ కాంత్ తిరుపతి,నవీన్,భాను, గొండ్లె తిరుపతి, అరెస్టు చేయబడిన వారిలో ఉన్నారు
