సిద్దిపేట జిల్లా ఏబిజేఎఫ్ అధ్యక్షుడు విజయ్ గణేష్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా సోమవారం రోజున అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఏబిజేఎఫ్ డైరీ & క్యాలెండర్ ఆవిష్కరిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ మనోహర్, ఏబిజేఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు విజయ గణేష్, వైస్ ప్రెసిడెంట్ జనగామ సతీష్, ట్రెజరర్ వేముల కుమార్, పోతురాజు రమేష్, మహేందర్, జీవన్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.