ప్రాంతీయం

*కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన జిల్లా ప్రత్యేక అధికారి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజినీ

125 Views

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రారంభించినటువంటి ఇందుప్రియల్ కంటి వెలుగు శిబిరాన్ని ప్రత్యేక అధికారి జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజిని సందర్శించినైనది. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించినది అలాగే వైద్య సిబ్బందికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల కుమార్, సెక్రెటరీ రాజేష్, మెడికల్ ఆఫీసర్ మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *