సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన దౌల్తాబాద్ ఎంపీపీ సంధ్యా రవీందర్. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల కుమార్, జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కో ఆప్షన్ రహీమద్దీన్, ఎంపీటీసీ వీరమ్మ మల్లేశం, మెడికల్ ఆఫీసర్, ఎంపీడీవో, ఎంపీఓ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
